మా గురించి

"ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్ర‌హ్మ‌ణే న‌మ:"

బ్ర‌హ్మప‌థం వెబ్‌సైట్ కి సాద‌ర స్వాగ‌తం. మీ జీవితం చ‌క్క‌గా ఉండ‌టానికి స‌క‌ల భోగ‌భాగ్యాలు క‌లిగి, ఐశ్వ‌ర్యం సిద్ధించాల‌ని కోర‌కుంటున్నాం. బ్ర‌హ్మ‌ప‌థం వెబ్‌సైట్ శ్రీమ‌ద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగారి ఉపాస‌కులు, కాల‌జ్ఞాన త‌త్వ బ్ర‌హ్మ‌, కాల‌జ్ఞాన ప్ర‌వ‌చ‌న క‌ర్త, ప్రాచీన సంఖ్యా, ప్ర‌శ్నాశాస్త్రంలో నిపుణులు అయిన బ్ర‌హ్మ‌శ్రీ డా. వి.జి.వి .కృష్ణ‌మాచార్యుల వారి ఆలోచ‌న‌ల‌కు ప్ర‌తిబింబం. ఈ వెబ్‌సైట్ లో మీ జీవితాన్ని ప్ర‌భావితం చేసే అధ్యాత్మిక అంశాలు, ఆచార‌- నియ‌మాల గురించి స‌మాచారం అందించ‌డం జ‌రుగుతుంది. వాటితో పాటు ఆధ్యాత్మిక ప్ర‌పంచానికి ఆచార్యుల వారు అందించే సేవ‌ల గురించి వివ‌రాలు అందుబాటులో ఉంటాయి.

మీ భ‌వ‌ష్య‌త్తు ద‌ర్శ‌నం చేయించేలా రాశుల గ‌మ‌నాల వివ‌రాలు అందించ‌డం, జాత‌క వ‌ర్ణ‌ణ‌, వ్య‌క్తి స్థితిగ‌తుల‌ను ప‌సిగ‌ట్టి రాబోయే కాలం గురించి వెల్ల‌డించే గ‌వ్వ‌ల జాత‌కం, దోశాలు నివారించి ..స‌క‌ల భాగ్యాలు కొనితెచ్చే ప్ర‌త్యేక హోమాలు చేయించ‌డం, బ్ర‌హ్మంగారి బాట‌లోనే కాల‌జ్ఞానాన్ని ప్ర‌వ‌చించ‌డం శ్రీ కృష్ణ‌మాచార్యుల వారి ప్ర‌త్యేక‌త‌. వీటితో పాటు మ‌నిషికి ఆధ్యాత్మిక శ‌క్తిని ప్ర‌సాధించే రుద్రాక్ష‌లు, యంత్రాల‌ వివ‌రాలు కూడా ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు.


“Om Hreem Kleem Shreem Shivaay Brahmane Namah“

Our hearty welcome to Brahmapatham website. We hope for your good life, immense opulence and prosperity. Brahmapatham website is the reflection of the thoughts of a Srimadvirat Pothuloori Veerabrahmendra Swamy devotee, kala gnana tathva brahma, kala gnana pravachana kartha, expert in ancient sankhya and prashna sastras, Brahma Sri Dr. VGV Krishnamacharyulu. This website will provide you with spiritual concepts that influence you and information on rules and traditional conventions. The website will also provide details on the Acharya’s service to the spiritual world.


డా. కృష్ణమాచార్యగారు గురించి

డా. కృష్ణమాచార్యగారు కడప జిల్లా కమలాపురం మండలం, పెద్దచెప్పలి గ్రామం (అలనాటి రేనాటి చోళ రాజధాని) లో సంప్రదాయ ధన్వంతరి కుటుంబానికి చెందిన శ్రీ వెంకట గిరి రామచంద్రయ్య, సావిత్రమ్మ దంపతులకు వర ప్రసాదంగా జన్మించారు. వీరు జన్మించబోయే రెండు ఏళ్లకు మునుపే ఒక కేరళ యోగి ఆయన జన్మ వృత్తాంతాన్ని తెలిపి, లోక కల్యాణార్థం జన్మించబోయే మునిపుంగవుడు అని తెలిపారు.

‘కృష్ణ’ నామధేయం తో పిలవబడుతున్న ఆయన బాల్యంలో గోవుల మధ్య పెరుగుతూ బ్రహ్మం గారి తత్వాలను ఆశువుగా పాడేవారు.తండ్రి నుండి ఆధ్యాత్మిక, జ్యోతిష్య భావనలను స్వీకరించి యుక్త వయసులో తండ్రి సూచన ప్రకారం కళావతి అనే వధువును వివాహం చేసుకొని ఇద్దరు పుత్రులను పొంది రాజయోగిగా మారారు.అనంతరం బ్రహ్మంగారి మఠం చేరుకొని ఉపాసనను పొంది నల్లమల అరణ్యాలలో సాధన చేసి బ్రహ్మంగారి ఉపాసకులుగా మారారు. బ్రహ్మంగారి ఆశీస్సులతో, ఆయన సూచన మేరకు బ్రహ్మం గారి కాలజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయటమే తన లక్ష్యంగా పెట్టుకొని, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా “బ్రహ్మపథo” ద్వారా బ్రహ్మం గారి తత్వాన్ని విస్తృత ప్రచారం చేస్తున్నారు. బ్రహ్మంగారి ఉపాసన ఫలితంగా జ్యోతిష, ప్రశ్న శాస్రాలు కృష్ణమాచార్యుల వారికి ఆయాచితంగా సిద్దించాయి. వీటి ద్వారా విశ్వ మానవాళికి సంభవించే ఎన్నో సమస్యలను పరిష్కరించిన సిద్ద పురుషులు.

ABOUT Dr. KRISHNAMACHARYULU:

Dr, Krishnamacharyulu took birth in (once the capital of renati chola)Peddacheppali, Kamalapuram of Kadapa district to Sri Venkata Giri Ramachandrayya and Savithramma, into a traditional Dhanvanthari family. Two years prior to his birth, a Kerala yogi had revealed his birth and that he is going to be a sage born for universal welfare.

Called as ‘Krishna’, he had spent his childhood among cattle, reading philosophies of Brahmamgaru extempore. Receiving knowledge of astrology from his father, he got married at an early age, as directed by his father, to a bride called Kalavathi, and gave birth to two sons, becoming a rajayogi..

He later reached the math of Brahmamgaru and received upasana, then went to Nallamala forests for sadhana, turning upasakulu of Brahmamgaru. With the blessings from Brahmamgaru, to universlise the kalagnana by Brahmamgaru being his only objective, he is widely publicising the tathva of Brahmamgaru through various media and brahmapatham. Owing to his upasana of Brahmamgaru, expertise in astrology and prashna sastra has become his unasked. He is a see, who, using all this, solved many problems that challenged the mankind.

పురస్కారాలు

 • క్రైస్ట్ న్యూ టెస్టామెంట్ డీమ్డ్ యూనివర్సిటీ వారిచే గౌరవ డాక్టరేట్ పురస్కారం
 • క్రైస్ట్ న్యూ టెస్టామెంట్ డీమ్డ్ యూనివర్సిటీ వారిచే కాలజ్ణానం అంశంలో గోల్డ్ మెడల్ ప్రధానం
 • 2017వ సంవత్సరంలో సి.వి.రామన్ అకాడమీ వారిచే హైదరాబాద్, త్యాగరాయ గానసభ వేదికగా సువర్ణ గంటా కంకణ సన్మానం తో కాలజ్ణాన తత్వబ్రహ్మ పురస్కారం
 • 2018 వ సంవత్సరం జనవరి మాసంలో సి.వి.రామన్ అకాడమీ వారిచే విజయవాడ, తుమ్మలపల్లి కళాక్షేత్రం వేదికగా సంక్రాంతి సంబరాల పురస్కారం
 • 2018 వ సంవత్సరం మార్చ్ మాసంలో హైదరాబాద్ లలిత కళా సమాఖ్య వారిచే ఉగాది పురస్కారం
 • 2018 వ సంవత్సరం ఆగస్ట్ మాసంలో సి.వి.రామన్ అకాడమీ వారిచే స్వాతంత్ర్య దినోత్సవ పురస్కారం
 • 2018 వ సంవత్సరం నవంబర్ మాసంలో విజయవాడ లలిత కళా సమాఖ్య వారి పురస్కారం

HONOURS:

 • Honorary doctorate from Christ New Testament Deemed University
 • Gold medal in kalagnana from Christ New Testament Deemed University
 • Kalagnana tathvabrahma award and Suvarna ganta felicitation by C.V.Raman Academy in 2017 at Thaygaraja Gana Sabha, Hyderabad
 • Sankranti Sambarala Puraskaram from C.V. Raman Academy in January, 2018 in Thummalapalli Kalakshetram, Vijjayawda
 • Ugadi puraskaram from Lalita Kala Samkhya, hyderabad in march, 2018
 • Independence Day Award from C.V. Raman Academy in August, 2018
 • Award from Lalita Kala Samakhya, Vijayawada in November, 2018
Copyright © 2018. brahmapadam.com . All Rights Reserved.