జాతకం

జాతక ప్రాశస్త్యం

జ్యోతిష్య శాస్త్రం.. మనిషి భవిష్యత్ గమనాన్నిశాస్త్రీయంగా వ్యక్తపరిచే ఒక సాధనం. ఈ దివ్యమైన శాస్త్రంలోని అంశాల ఆధారంగా చెప్పేదే జాతకం. ఏ ఇద్దరు వ్యక్తుల వేలి గుర్తులు ఒకేలా ఉండనట్టే... ఏ ఇద్దరి జాతకాలు ఒకేలా ఉండవు. అందుకే ప్రతీ మనిషి తన జాతకాన్నిప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పుట్టిన తేదీ, తిథి, నక్షత్రం, జన్మస్థలం మొదలగు వివరాల ఆధారంగా జాతక చక్రం సిద్ధం అవుతుంది. మనిషిని బట్టి జాతకం చెప్పడంలో శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగారి ఉపాసకులు, కాలజ్ఞాన తత్వ బ్రహ్మ, కాలజ్ఞాన ప్రవచన కర్త, ప్రాచీన సంఖ్యా, ప్రశ్నాశాస్త్రంలో నిపుణులు అయిన బ్రహ్మశ్రీ డా. వి.జి.వి. కృష్ణమాచార్యులు సిద్ధ హస్తులు. మీ భవిష్యవాణిని తెలుసుకుని తద్వారా జీవితాన్ని సులభతరం చేసుకోవడానికి సంప్రదించగలరు.

HOROSCOPE

HOROSCOPE IMPORTANCE

Astrology / Horoscope is a tool to traditionally reveal the future of a person. Horoscope is told taking all the concepts of the holy astrology into consideration. Just like no two finger prints match, horoscopes no two persons match. Which is why, a person needs to know one’s horoscope. Horoscope is prepared on the basis of date of birth, tithi, nakshatra and place of birth. Srimadvirat Pothuloori Veerabrahmendra Swamy devotee, kala gnana tathva brahma, kala gnana pravachana kartha, expert in ancient sankhya and prashna sastras, Brahma Sri Dr. VGV Krishnamacharyulu is an expert hand in telling horoscope on the basis of a person’s personality. Kindly contact to know your horoscope and make your life easy.

Copyright © 2018. brahmapadam.com . All Rights Reserved.