గవ్వ పంచాంగం

"ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్ర‌హ్మ‌ణే న‌మ:"

ఒక వ్యక్తి భూత భవిత వర్తమానములు తెలియజేసే జ్యోతిష్య శాస్రం అమోఘమైనది. కానీ జ్యోతిషంలో సాముద్రిక, నాడి,జన్మ కుండలి, ప్రశ్న వంటి ఎన్నో విభాగాలను మన భారతీయ మహా ఋషులు మనకుఅందించారు. వాటన్నింటిలో విశ్వ భవితను చెప్పిన కాలజ్ఞాని బ్రహ్మం గారి కాలజ్ఞానానికి, బ్రహ్మంగారి ప్రశ్న శాస్రానికి ఒక ప్రతేకత ఉంది. తొమ్మిది గ్రహాలకు సమానంగా తొమ్మిది విశేషమైన గవ్వలను తీసుకొని మూల మంత్రాలతో విశేష జపాన్ని చేసి, పసుపుతో ప్రశ్న వేస్తె వ్యక్తికి చెందిన భూత భవిత వర్తమానాలు కనిపిస్తాయి. కొందరు సిద్ధ యోగులు మాత్రమే ఈ స్థితి సాధించారు.

GAVVA PANCHANGAM

Astrology is just wonderful with its ability to tell the past, present and future of a person. Many branches of astrology like Nadi, janmakundali, prashna have been given to us by our Indian sages. Among all these, having told the future of the universe , the kala gnana by Brahmamgaru is unique in its own way. Past, present and future of a person can be shwon by taking nine special shells equally for nine planets, chanting important moola mantras and questioning with turmeric. This can be done only by some Siddha Yogis who reached this stage.

Copyright © 2018. brahmapadam.com . All Rights Reserved.