హోమాలు

మహా ప్రత్యంగిరా హోమం

క్షుద్ర ప్రయోగ నివారణ ,శత్రుపీడ ,నరఘోష ,నర పీడ ,సమస్త చెడు దృష్టి నివారణ మరియు అఖండ శత్రువిజయానికి దశ మహా విద్యలలో విశ్లేషమైన హోమక్రతువు ఎండుమిరపకాయలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

నవగ్రహ పాశుపత హోమం

సమస్త నవగ్రహ దోష పరిహారాలు మరియు గోచార రీత్యా గ్రహాల అనుకూల ప్రభావానికి ,యోగాన్ని,యోగ బలాన్ని పెంచుకోవటానికి పరమ శివుని పాశుపత మంత్రాలతో సంపుటీకరణ చేయబడినది . నవగ్రహ పాశుపత హోమం . ఇదే కాక అఘోర పాశుపతం ,కన్య పాశుపతం ,కుబేర పాశుపతం అన్నిరకాల పాశుపత హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించబడును .

బ్రహ్మం గారి తంత్ర మాల హోమం

సమస్త కార్య విజయానికి ,విద్య ,ఉద్యోగ ,వివాహ సంభందాలు ఇంకా ఎన్నో రకాల సమస్యలనుండి విముక్తి .వ్యాపార సంభందమైన నష్టాలు అప్పులు ఆస్తిపాస్తుల సమస్యలు,కోర్టు వ్యవహారాలు ,మొ..వాటికి సత్వరమే కేవలం రోజులలోనే పరిష్కారం దొరుకుతుంది .

HOMALU

MAHA PRATHYANGIRA HOMAM

This special homam is one of dasha maha vidyas, done with dry chillies, to eliminate the effect of black magic, enemies, focus of people, negative attention and tremendous victory over enemies.

NAVAGRAHA PASHUPATA HOMAM

Added with Lord Shiva pashupata mantras to increase the yoga and power of yoga for remedies of all navagraha doshas and required effect with respect to the path of the planets is the Navagraha pashupata homam. Aghora pashupatam, Kanya pashupatam, Kubera pashupatam and various other types of Pashupata homas are also done.. .

BRAHMAM GARU’S TANTRA MALA HOMAM

Victory in all objectives, education, profession, marital life and relief from many other problems, instant solution to profession-related loss, insolvency, issues related to assets and legal issues.

Copyright © 2018. brahmapadam.com . All Rights Reserved.