పంచాంగం

హైందవ ధర్మానుసారంగా ఒక సంవత్సర కాలమానాన్ని సమయాలను ఉటంకిస్తూ, ముఖ్యమయిన రోజులను గణిస్తూ తయారుచేసే క్యాలెండర్ ను పంచాంగం అని అంటారు. ఈ పంచాంగాన్ని పంచ అంగాలు అనగా ఐదు అంగాలు లేదు ఐదు భాగాల సముదాయం అని చెప్పుకోవచ్చు.

ఆ ఐదు అంగాలు...

  1. 1. తిథి
  2. 2. వారం
  3. 3. నక్షత్రం
  4. 4. యోగం
  5. 5. కరణం

ఈ ఐదు అంగాలను బట్టి తెలుగు సంవత్సరాది అయిన ఉగాది నుండి ఒక ఏడాదికి కాలమాన పట్టికను తయారు చేసి వివిధ రాశుల వారి జాతక చక్రాలను బట్టి వారికి రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయో పంచాంగంలో పేర్కొనబడుతుంది.

ASTROLOGY:

According to Hindu Dharmasastra, a panchangam is a Hindu almanac following a year’s Hindu timekeeping, presenting important calculations and dates. In Vedic Astrology, the word panchangam means ‘five attributes’ or ‘five limbs’ of the day….

The Five attributes are...

  1. 1. Tithi
  2. 2. Vaaram (Week Day)
  3. 3. Nakshatra (Star)
  4. 4. Yogam
  5. 5. Karanam

Based on the tabular form of timekeeping prepared taking the five aforementioned attributes into consideration and the horoscope of persons of respective rasis, the future of a person is mentioned in panchangam.

Copyright © 2018. brahmapadam.com . All Rights Reserved.